Saturday, May 26, 2018

ఇంటర్నెట్ లో నెలకు 10 నుండి 15 వేలు సంపాదించడం ఎలా?


ఇంటర్నెట్ లో నెలకు 10 నుండి 15 వేలు సంపాదించడం ఎలా?

హాయ్ friends
నేను గత 3  సంవత్సరముల నుండి Online Marketing చేస్తున్నానుఅందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో Google Adsense నుండి నెలకు దాదాపు 10 నుండి 15 వేల వరకు సంపాదిస్తున్నానునేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో Part Time చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా Fake Works and Sites చేసి అందరు మోసపోతున్నారుమీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు Data Entry, Survey, Ad Posting, Ads Clicking ఇలా మనము చాలా Works చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి Works ఉండవు అలాంటివి నమ్మకండి Internet లో డబ్బులు వచ్చే ఏకైక మార్గం Google Adsense అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ BOOK ని రాసాను.



ఇంటర్నెట్ లో నిజంగా మనీ సంపాదించాలంటే ఒక Google Adsense నుండి మాత్రమే సాధ్యం.
Google Products Gmail, Youtube, blogger, etc... ఎలాగో Adsense కూడా Google product దీని ద్వారా మనము కనీసం నెలకు 10  నుండి 15  వేలు సంపాదించవచ్చు.
Google Adsense నుండి మనీ సంపాదించాలంటే కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే ఈ మెయిల్స్ పంపడం INTERNET Browsing చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చుదీని ద్వారా దాదాపుగా రోజూ 2 నుండి 3 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు 10  నుండి 15  వేలు సంపాదించవచ్చు.
 BOOK లో Google Adsense నుండి ఎలా మనీ సంపాదించవచ్చునేను ఎలా Work చేస్తున్నాను నాకు ఎలా Money వస్తుంది అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశానుదీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన రోజు నుండే 2 నుండి 3 Dollers వరకు వచ్చే అవకాశం వుంటుందిఇంకా మనము Work చేస్తూవుంటే మన Daily income పెరుగుతూ వుంటుంది.
ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Google ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది.
ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారుఅసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.
ప్రతీ రోజు కాలీ సమయం దొరకనివాళ్ళు కాలీ సమయం దొరికినప్పుడు కూడా చెయ్యవచ్చుకానీ వాళ్ళు 4 నుండి 5 వేలు సంపాదించే అవకాశం వుంటుందిఇది పూర్తిగా Book లో వివరించడం జరిగింది.
నేను ఈ BOOK లో చెప్పిన Methods Regular గా చేస్తే మీరు నెలకు 10 నుండి 15 వేలు Earn చేయొచ్చు.
మీకోసం ఒక చిన్న Example :
మనము ప్రతీరోజు Google లో ఏదో ఒక information కోసం వెతుకుతూనే ఉంటాము Ex : News, Jobs, Movies, Pics, Videos, Cricket, Reviews etc.. ఇలా వెతుకుతూ వున్నప్పుడు మనకు చాలా Websites వస్తూ ఉంటాయి అలా వచ్చే Websites అన్నీ మనలాంటి వాళ్ళు చేసినవే ఆలా వచ్చే ప్రతీ Website ఎంతో కొంత Money సంపాదిస్తుంది అనే అర్ధంఇంకా మనము Facebook Browse చేస్తుంటే మనకు ఎక్కువగా News Websites కనిపిస్తూ ఉంటాయిఇంకా చెప్పాలంటే మనము ప్రతీరోజు చూసే ఎన్నో Popular Websites income లక్షల్లో ఉంటుందిఅలా మనము కూడా కనీసం రోజుకు 1 గంటో 2 గంటలో పని చేసి కనీసం 10  నుండి 15  వేలు సంపాదించడానికి కావలసిన ప్రతీ విషయాన్నీ ఈ Book లో రాసాను.
దాదాపు 3 నెలలు కష్టపడి ఈ BOOK లో ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా Step By Step Pictures తో సహా Design చేశాను మరియు పూర్తిగా తెలుగు లో వివరించడం జరిగిందిఇందులో Work Start చెయ్యడానికి, Payments తీసుకోవడానికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా PAY చెయ్యవలసిన అనసరంలేదుకానీ ఈ BOOK Cost 400/- రూపాయలు.
Order Now పైన Click చేసి Order చెయ్యండి, BOOK మీకు Courier లో 4  నుండి 6  రోజులలో వస్తుంది అప్పుడు Money PAY చేసి Book తీసుకోవచ్చు.
PAY NOW పైన Click చేసి Order చెయ్యండి, BOOK మీకు Courier లో 4  నుండి 6  రోజులలో వస్తుంది. Credit Card, Debit Card, ATM, Net Banking ద్వారా PAY చేయవచ్చు.

ఇంకా ఈ BOOK కొన్నవారికి ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తానుఇంకా మీకు ఏమైనా Questions వుంటే svpublications2018@gmail.com కి మెయిల్  చెయ్యండి.
 Book లో Topics ఎలా ఉంటాయో చూద్దాము?
Topic 1 : Introduction 
Topic 2 : Online మనం సంపాదించాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి ?
Topic 3 : ఎలాంటి Websites ను Users ఎక్కువగా చూస్తారు,దాని వల్ల మనకు ఉపయోగం ఏమిటి?
Topic 4 : Youtube అంటే ఏమిటి ?
Topic 5 : Youtube ద్వారా మనం డబ్బు ఎలా సంపాదించవచ్చు ?
Topic 6 : Youtube లో మీ Channel చేసుకోవడం ఎలా?
Topic 7 : మీ Youtube Channel లో ఎలాంటి Videos  పెట్టాలి అనుకుంటున్నారు ?
Topic 8 : మీ Youtube Channel లో Settings ఎలా  చేయాలి
Topic 9 : Terms&conditions ఎలా ఉంటాయి ?
Topic 10 :Adsence లో Youtube నుండి ఎలా Signup చేయాలి ?
Topic 11 : Adsence account అంటే ఎంటి? , దాని పని తీరు ఎంటి ?
Topic 12 : Monetization ఎలా set  చేసుకొవాలి?
Topic 13 : Ads  ఎప్పుడు మీ Youtube channel  కి connect అవుతాయి ?
Topic 14 : Webistes అంటే ఏమిటి ?
Topic 15 : Websites ద్వారా ఏలా సంపాదించవచ్చు ?
Topic 16 : Website కావాలి అంటే కావలసినవి ఏమిటి?
Topic 17 : Domain అంటే ఎంటి? , దాని పని తీరు ఎంటి ?
Topic 18 : Hosting అంటే ఎంటి? , దాని పని తీరు ఎంటి ?
Topic 19 : Website ని ఎలా Create చేసుకొవాలి ?
Topic 20 : Domain name ని ఎలా Register చేసుకొవాలి ?
Topic 21 : Free Domain అంటే ఏమిటి?
Topic 22 : Paid Domain అంటే ఏమిటి?
Topic 23 : మన Website కి Hosting ఎలా ఇవ్వాలి ?
Topic 24 : మన Website ని ఎలా Design చేసుకొవాలి?
Topic 25 : మన Website లో ఉండవలసిన ముఖ్యమైన pages ఏంటి? వాటి వల్ల మనకు ఉపయోగం ఏమిటి? 
Topic 26 : About us page అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉండాలి ?
Topic 27 : Privacy policy page అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉండాలి ?
Topic 28 : Contact us page అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉండాలి ?
Topic 29 :మన Websiteలో  content ని  ఎలా post చేయాలి ?

Topic 30 : మనం content posting లో ఉండే rules ని ఎలా పాటించాలి ?

Topic 31 : Website నుండి google adsence కి ఎలా apply చేయాలి ?

Topic 32:   google adsence ద్వారా మన websiteకి  ads ని add చేయడం ఎలా ?

Topic 33 : Blogger ని adsence కి connect చేయడం ఎలా ?

Topic 34 : Free blogger (Website) లో ఏ విధంగా ad code ని apply చేయాలి ?

Note : ఎంతో మంది చదువుకున్నవాళ్ళు Money లేక చెయ్యడానికి Jobs లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రతీ ఒక్కరికి ఈ Work నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ BOOK రాసానుమీ Facebook లో ఈ Website Share చెయ్యగలరు Interest వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటారు.